ICC Test Rankings : Kane Williamson టాప్ | Rohit ఎన్నో ర్యాంక్ తెలుసా? || Oneindia Telugu

2021-05-05 623

ICC Test Rankings - Virat Kohli Retains Fifth Place, Rishabh Pant Breaks Into Top 10
#Icctestrankings
#Rishabhpant
#Pant
#SteveSmith
#KaneWilliamson
#RohitSharma
#ViratKohli

టీమిండియా యువ వికెట్‌ కీపర్‌ కమ్ బ్యాట్స్‌మన్‌, గోల్డెన్ బాయ్ రిషబ్‌ పంత్‌ చరిత్ర సృష్టించాడు. బుధవారం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రకటించిన టెస్టు బ్యాట్స్‌మన్‌ ర్యాంకింగ్స్‌లో పంత్‌ ఆరో ర్యాంకు సాధించాడు. పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌ను పంత్‌ వెనక్కి నెట్టి ఆరో స్థానం దక్కించుకున్నాడు. ఇంతకుముందు 9వ స్థానంలో ఉన్న పంత్.. మూడు స్థానాలు మెరుగుపరుచుకున్నాడు. అతడికే ఇదే అత్యుత్తమ ర్యాంక్. 23 ఏళ్ల వయసులోనే పంత్‌ ఈ ఘనత సాధించడం విశేషం.